లంక కోచ్ జయసూర్య రాజీనామా?
ABN , Publish Date - Mar 02 , 2026 | 04:55 AM
శ్రీలంక జట్టు ప్రధాన కోచ్ సనత్ జయసూర్య రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాడు. టీ20 వరల్డ్‌క్‌పలో...
కొలంబో: శ్రీలంక జట్టు ప్రధాన కోచ్ సనత్ జయసూర్య రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాడు. టీ20 వరల్డ్‌క్‌పలో లంక జట్టు సెమీస్ చేరడంలో విఫలమైన సంగతి తెలిసిందే. ‘నా బాధ్యతలను మరొకరికి అప్పగించేందుకు ఇదే సరైన సమయంగా భావిస్తున్నా. వరల్డ్‌కప్ టైటిల్‌తో కోచ్ పదవిని ముగిద్దామనుకున్నా. కానీ అలా జరగకపోవడం విచారకరం. నా కాంట్రాక్ట్ జూన్ వరకు ఉంది. అయితే నా నిర్ణయాన్ని ఇంకా శ్రీలంక క్రికెట్ (ఎస్‌ఎల్‌సీ)కు చెప్పలేదు. త్వరలోనే వారితో మాట్లాడతా’ అని జయసూర్య తెలిపాడు.
ఇవి కూడా చదవండి
చేరుకునే దారి లేకే చేజారిన ప్రాణాలు
ఆ రాశి వారికి ఈ వారం ఆర్థికస్థితి సామాన్యం