తొలి టీ20లో సఫారీల గెలుపు
ABN , Publish Date - Mar 16 , 2026 | 02:21 AM
అరంగేట్రం ప్లేయర్లు కానర్ ఎస్టర్‌హూజెన్ (45 నాటౌట్), ఎన్‌కొమాని మొకీనా (3/26) చెలరేగడంతో.. ఐదు మ్యాచ్‌ల సిరీ్‌సలో భాగంగా...
మౌంట్ మాంగనుయ్: అరంగేట్రం ప్లేయర్లు కానర్ ఎస్టర్‌హూజెన్ (45 నాటౌట్), ఎన్‌కొమాని మొకీనా (3/26) చెలరేగడంతో.. ఐదు మ్యాచ్‌ల సిరీ్‌సలో భాగంగా ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో దక్షిణాఫ్రికా 7 వికెట్లతో గెలిచింది. సఫారీల దెబ్బకు తొలుత న్యూజిలాండ్ 14.3 ఓవర్లలో 91 పరుగులకు ఆలౌటైంది. నీషమ్ (26) టాప్ స్కోరర్. కొట్జీ, బార్ట్‌మన్, కేశవ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. ఛేదనలో దక్షిణాఫ్రికా 16.4 ఓవర్లలో 93/3 స్కోరు చేసి నెగ్గింది.
ఇవి కూడా చదవండి:
న్యూజిలాండ్‌పై దక్షిణాఫ్రికా సూపర్ విక్టరీ
ఆ ఇద్దరు టాప్ ఆర్డర్‌లో ఆడటం కష్టం.. ముంబై జట్టుపై హర్భజన్ కీలక వ్యాఖ్యలు