Share News

హర్మన్‌కు ఏడో ర్యాంక్‌

ABN , Publish Date - Mar 18 , 2026 | 02:35 AM

ఐసీసీ మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో భారత ఓపెనర్‌ స్మృతి మంధాన అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా.. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌...

హర్మన్‌కు ఏడో ర్యాంక్‌

దుబాయ్‌: ఐసీసీ మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో భారత ఓపెనర్‌ స్మృతి మంధాన అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా.. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ఏడో ర్యాంక్‌ దక్కించుకొంది. మంగళవారం తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో హర్మన్‌ ఒక స్థానం మెరుగుపర్చుకొని ఏడో ర్యాంక్‌లో నిలిచింది. జెమీమా రోడ్రిగ్స్‌ 12వ స్థానంలో కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి:

ఐపీఎల్‌లో ఇంకా కలగానే ఆ ఆటగాళ్ల కోరిక!

NZ vs SA: సౌతాఫ్రికాపై న్యూజిలాండ్ ఘన విజయం

Updated Date - Mar 18 , 2026 | 02:35 AM