గిల్‌కు రూ. 12 లక్షల జరిమానా
ABN , Publish Date - Apr 10 , 2026 | 01:44 AM
గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు రూ. 12 లక్షల జరిమానా విధించారు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో బుధవారం...
న్యూఢిల్లీ: గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు రూ. 12 లక్షల జరిమానా విధించారు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్‌కుగాను ఈ జరిమానా విధించినట్టు ఐపీఎల్ నిర్వాహకులు గురువారం వెల్లడించారు. ఉత్కంఠభరిత ఈ మ్యాచ్‌లో గుజరాత్ ఒక్క పరుగుతో నెగ్గిన సంగతి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
అచ్చెన్నాయుడి వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్సీ బొత్స
ఐఏఎస్‌లను బెదిరించి చీకటి జీవోలు తెచ్చారు.. కేసీఆర్‌పై ఎంపీ చామల ధ్వజం
Read Latest AP News And Telugu News