Share News

చివరి రెండు వన్డేలకు గిల్‌, రాహుల్‌ దూరం

ABN , Publish Date - Nov 11 , 2026 | 05:28 AM

న్యూజిలాండ్‌తో జరగనున్న చివరి రెండు వన్డేలకు భారత జట్టులో స్వల్ప మార్పులు చోటు చేసుకొన్నాయి. తొలి మూడు మ్యాచ్‌లకు..

చివరి రెండు వన్డేలకు గిల్‌, రాహుల్‌ దూరం

  • శ్రేయాస్‌ అయ్యర్‌కు సారథ్యం

  • జట్టులోకి తిలక్‌, యశ్‌, కుశాగ్ర

హామిల్టన్‌: న్యూజిలాండ్‌తో జరగనున్న చివరి రెండు వన్డేలకు భారత జట్టులో స్వల్ప మార్పులు చోటు చేసుకొన్నాయి. తొలి మూడు మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన శుభ్‌మన్‌ గిల్‌.. టెస్ట్‌ సిరీస్‌ ప్రాక్టీస్‌కు వెళ్లనున్నాడు. ఈ నేపథ్యంలో నాలుగు, ఐదు వన్డేలకు శ్రేయాస్‌ అయ్యర్‌ సారథ్యం వహించనున్నాడు. టెస్ట్‌లకు ఎంపికైన కేఎల్‌ రాహుల్‌, పేసర్‌ అన్షుల్‌ కాంబోజ్‌ కూడా వన్డే టీమ్‌ను వీడనుండగా.. తిలక్‌ వర్మ, కుమార్‌ కుశాగ్ర, యశ్‌ ఠాకూర్‌ ఎంట్రీ ఇవ్వనున్నారు.

ఈ వార్తలనూ చదవండి:

బంగ్లాదేశ్‌లో అడుగుపెడితే షేక్ హసీనాకు ఉరిశిక్ష అమలు తప్పదు!

ట్రంప్‌నకు నెతన్యాహు ఫోన్ కాల్స్.. ఇరాన్‌పై మళ్లీ దాడులకు ఒత్తిడి..

Updated Date - Nov 11 , 2026 | 05:28 AM