Share News

శ్రేయాస్‌ @: 4

ABN , Publish Date - Oct 15 , 2026 | 05:32 AM

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్‌ శ్రేయాస్‌ అయ్యర్‌ బ్యాటర్ల జాబితాలో మూడు స్థానాలు ఎగబాకాడు...

శ్రేయాస్‌ @: 4

దుబాయ్‌: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్‌ శ్రేయాస్‌ అయ్యర్‌ బ్యాటర్ల జాబితాలో మూడు స్థానాలు ఎగబాకాడు. ఓవరాల్‌గా నాలుగో ర్యాంక్‌లో నిలిచి కెరీర్‌ బెస్ట్‌ అందుకున్నాడు. ఇషాన్‌ కిషన్‌ నెంబర్‌వన్‌ బ్యాటర్‌గా కొనసాగుతుండగా, అభిషేక్‌ శర్మ రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. షాహిబ్జాదా ఫర్హాన్‌ మూడో ర్యాంక్‌లో ఉన్నాడు.

ఇవి కూడా చదవండి:

ఐపీఎల్‌లో క్రేజీ ట్రేడ్ డీల్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌లోకి స్టార్ ప్లేయర్

Updated Date - Oct 15 , 2026 | 05:32 AM