Share News

షబ్నిం రిటైర్మెంట్‌ వెనక్కి..

ABN , Publish Date - May 13 , 2026 | 01:39 AM

దక్షిణాఫ్రికా వెటరన్‌ పేస్‌ బౌలర్‌ షబ్నిం ఇస్మాయిల్‌ తన రిటైర్మెంట్‌ను వెన క్కు తీసుకుంది. దక్షిణాఫ్రికా ఈసారి కప్‌ సొంతం...

షబ్నిం రిటైర్మెంట్‌ వెనక్కి..

న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా వెటరన్‌ పేస్‌ బౌలర్‌ షబ్నిం ఇస్మాయిల్‌ తన రిటైర్మెంట్‌ను వెన క్కు తీసుకుంది. దక్షిణాఫ్రికా ఈసారి కప్‌ సొంతం చేసుకోవాలనే ప్రణాళికల్లో భాగంగా షబ్నింను ఒప్పించి, తిరిగి జాతీయ జట్టులో తీసుకుంది. షబ్నింలో ఇంకా ఆడాలనే కసి, వికెట్లు తీసే సత్తా ఉండడంతో ఆమెతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు క్రికెట్‌ దక్షిణాఫ్రికా తెలిపింది.

ఇవి కూడా చదవండి:

నేను స్వయంగా రిటైర్ అవ్వాలనేదే వారి కోరిక: వినేశ్ ఫొగాట్

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్‌కు భారీ జరిమానా

Updated Date - May 13 , 2026 | 01:39 AM