‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ రేస్‌లో సంజూ
ABN , Publish Date - Mar 08 , 2026 | 03:31 AM
టీ20 వరల్డ్‌కప్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ కోసం సంజూ శాంసన్ సహా 8 మందిని ఐసీసీ నామినేట్...
దుబాయ్: టీ20 వరల్డ్‌కప్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ కోసం సంజూ శాంసన్ సహా 8 మందిని ఐసీసీ నామినేట్ చేసింది. వారిలో జాక్స్, ఫర్హాన్, ఎంగిడి, మార్‌క్రమ్, రచిన్, షాక్విక్, సైఫర్ట్ ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
టీమిండియాలో ప్రతి ప్లేయర్ డేంజరే.. మేం చాలా జాగ్రత్తగా ఆడాలి: కివీస్ కెప్టెన్ శాంట్నర్
ఈసారైనా గెలవండి.. లేదంటే ఆ చోకర్స్ ట్యాగ్ మీకిచ్చేస్తా: కివీస్‌కు డేల్ స్టెయిన్ వార్నింగ్