రోహిత్‌కు ఫిట్‌నెస్ టెస్ట్
ABN , Publish Date - Jun 06 , 2026 | 03:39 AM
గాయంతో బాధపడుతున్న భారత జట్టు ఓపెనర్ రోహిత్ శర్మ ఈనెల 8న సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ (సీఓఈ)లో చేరనున్నాడు...
న్యూఢిల్లీ: గాయంతో బాధపడుతున్న భారత జట్టు ఓపెనర్ రోహిత్ శర్మ ఈనెల 8న సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ (సీఓఈ)లో చేరనున్నాడు. బెంగళూరులోని ఈ సెంటర్‌లో అతడి ఫిట్‌నె్‌సను పరీక్షించనున్నారు. ఐపీఎల్‌లో రోహిత్ తొడకండరాల నొప్పితో బాధపడి ఐదు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఆ తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్‌గానే బరిలోకి దిగాడు. మూడు రోజుల పాటు సీఓఈలో ఉండి, ఆ తర్వాత అఫ్ఘానిస్థాన్‌తో వన్డే సిరీస్ కోసం జట్టుతో చేరనున్నాడు. మరోవైపు గాయంతో బాధపడుతున్న విరాట్ కోహ్లీ ఇప్పటికే ఈ సిరీ్‌సకు దూరమయ్యాడు.
ఈ వార్తలు కూడా చదవండి
అమరావతిపై ఓర్వలేక విష ప్రచారం చేస్తున్నారు: దేవినేని ఉమామహేశ్వరరావు
పదవిగా కాదు.. బాధ్యతగా భావిస్తున్నా: లింగమనేని రమేశ్