Share News

న్యూజిలాండ్‌కు రిషభ్‌ పంత్‌

ABN , Publish Date - Nov 11 , 2026 | 05:23 AM

గాయం నుంచి కోలుకున్న భారత వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ గురువారం న్యూజిలాండ్‌ బయలుదేరనున్నాడు. ఈనెల...

న్యూజిలాండ్‌కు రిషభ్‌ పంత్‌

బెంగళూరు: గాయం నుంచి కోలుకున్న భారత వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ గురువారం న్యూజిలాండ్‌ బయలుదేరనున్నాడు. ఈనెల 19నుంచి జరిగే రెండు టెస్టుల సిరీస్‌లో పంత్‌ సభ్యుడిగా ఉన్నాడు. ఇటీవలి ఇరానీ కప్‌లో పంత్‌ పక్కటెముకల గాయానికి గురయ్యాడు. అనంతరం సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ (సీఓఈ) పునరావాస శిబిరంలో చేరాడు. మంగళవారం సీఓఈలో మ్యాచ్‌ సిమ్యులేషన్‌ డ్రిల్స్‌లో పాల్గొన్న పంత్‌ బుధవారం రెండో రౌండ్‌లోనూ పాల్గొంటాడు. ఈ రౌండ్లు విజయవంతంగా పూర్తి చేశాక 12న వెల్లింగ్టన్‌కు వెళ్తాడని బోర్డు వర్గాలు తెలిపాయి.

ఈ వార్తలనూ చదవండి:

బంగ్లాదేశ్‌లో అడుగుపెడితే షేక్ హసీనాకు ఉరిశిక్ష అమలు తప్పదు!

ట్రంప్‌నకు నెతన్యాహు ఫోన్ కాల్స్.. ఇరాన్‌పై మళ్లీ దాడులకు ఒత్తిడి..

Updated Date - Nov 11 , 2026 | 05:23 AM