రాజస్థాన్ పేసర్ బర్గర్‌కు జరిమానా
ABN , Publish Date - Apr 24 , 2026 | 01:24 AM
ఐపీఎల్ నిబంధనల్ని ఉల్లంఘించిన రాజస్థాన్ రాయల్స్ పేస్ బౌలర్ నాండ్రే బర్గర్‌కు జరిమానా విధించారు...
లఖ్‌నవూ: ఐపీఎల్ నిబంధనల్ని ఉల్లంఘించిన రాజస్థాన్ రాయల్స్ పేస్ బౌలర్ నాండ్రే బర్గర్‌కు జరిమానా విధించారు. లఖ్‌నవూతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో పం త్ అవుటై వెళ్తుండగా..అనుచితంగా ప్రవర్తించినందుకు చర్య తీసుకున్నారు. మ్యాచ్ ఫీజు లో 10 శాతం జరిమానాతోపాటు ఒక డీమెరిట్ పాయింట్‌ను అతడి ఖాతాలో చేర్చారు.
ఇవి కూడా చదవండి:
చెన్నై జట్టులోకి యార్కర్ల స్పెషలిస్ట్ ఎంట్రీ
చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ ఇంట విషాదం