రహ్మత్ షాకు అఫ్ఘాన్ వన్డే, టెస్ట్ పగ్గాలు
ABN , Publish Date - Jul 23 , 2026 | 02:12 AM
అఫ్ఘానిస్థాన్ వన్డే, టెస్ట్ జట్లకు కొత్త కెప్టెన్‌గా రహ్మత్ షా నియమితుడయ్యాడు. ఇప్పటిదాకా సారథిగా...
కాబూల్: అఫ్ఘానిస్థాన్ వన్డే, టెస్ట్ జట్లకు కొత్త కెప్టెన్‌గా రహ్మత్ షా నియమితుడయ్యాడు. ఇప్పటిదాకా సారథిగా ఉన్న హష్మతుల్లా షాహిది రాజీనామా చేశాడు. అయితే, అతడు జట్టులో ఆటగాడిగా అందుబాటులో ఉండనున్నాడు. షాహిది స్థానంలో రహ్మత్ షా జట్టును నడిపిస్తాడని అప్ఘానిస్థాన్ క్రికెట్ బోర్డు తెలిపింది. కాగా, అఫ్ఘాన్ టీ20 కెప్టెన్‌గా ఇబ్రహీం జద్రాన్ కొనసాగుతున్నాడు.
Also Read:
కౌంటీ ఛాంపియన్‌షిప్: యార్క్‌షైర్‌తో కుల్‌దీప్ యాదవ్ ఒప్పందం
గిద్దలూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి