Share News

భారత్‌తో టీ20లకు రచిన్‌ అవుట్‌

ABN , Publish Date - Sep 24 , 2026 | 05:39 AM

కుడి భుజానికి తీవ్ర గాయమైన రచిన్‌ రవీంద్ర భారత్‌తో జరిగే టీ20 సిరీ్‌సకు దూరమయ్యాడు...

భారత్‌తో టీ20లకు రచిన్‌ అవుట్‌

  • న్యూజిలాండ్‌ జట్టు ప్రకటన

వెల్లింగ్టన్‌: కుడి భుజానికి తీవ్ర గాయమైన రచిన్‌ రవీంద్ర భారత్‌తో జరిగే టీ20 సిరీ్‌సకు దూరమయ్యాడు. అక్టోబరు 22న టీమిండియాతో మొదలయ్యే 5 మ్యాచ్‌ల పొట్టి సిరీ్‌సకు న్యూజిలాండ్‌ జట్టును ప్రకటించారు. బ్రేస్‌వెల్‌, మిల్నే తిరిగి జట్టులోకొచ్చారు.

కివీస్‌ జట్టు: శాంట్నర్‌ (కెప్టెన్‌), అలెన్‌, బ్రేస్‌వెల్‌, చాప్‌మన్‌, కాన్వే, డఫీ, ఫెర్గూసన్‌, జాక్‌ ఫోక్స్‌, మ్యాట్‌ హెన్రీ, బెవాన్‌ జాకబ్స్‌, కైల్‌ జేమిసన్‌, ఆడమ్‌ మిల్నే, డారిల్‌ మిచెల్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌, సీఫెర్ట్‌, నాథన్‌ స్మిత్‌.

ఇవీ చదవండి:

ఎన్నికల కమిషన్‌లో విభేదాలపై దుమారం.. ఖండించిన ఈసీ

ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య ఘటన.. ప్రొఫెసర్‌పై కేసు

Updated Date - Sep 24 , 2026 | 05:39 AM