Share News

సెలెక్షన్‌ కమిటీ చైర్మన్‌గా ఓఝా?

ABN , Publish Date - Oct 15 , 2026 | 05:29 AM

బీసీసీఐ సెలెక్షన్‌ కమిటీ చీఫ్‌గా ప్రజ్ఞాన్‌ ఓఝాకు దాదాపుగా లైన్‌క్లియర్‌ అయింది. తాత్కాలిక చైర్మన్‌ ఓఝాకు...

సెలెక్షన్‌ కమిటీ చైర్మన్‌గా ఓఝా?

  • దరఖాస్తు చేయని పార్థివ్‌ పటేల్‌

న్యూఢిల్లీ: బీసీసీఐ సెలెక్షన్‌ కమిటీ చీఫ్‌గా ప్రజ్ఞాన్‌ ఓఝాకు దాదాపుగా లైన్‌క్లియర్‌ అయింది. తాత్కాలిక చైర్మన్‌ ఓఝాకు పోటీదారుగా భావిస్తున్న టీమిండియా మాజీ వికెట్‌ కీపర్‌ పార్థివ్‌ పటేల్‌.. బుధవారం తుది గడువు ముగిసే సమయానికి సెలెక్షన్‌ కమిటీ సభ్యుడి పోస్టుకు దరఖాస్తు చేయలేదని బోర్డు వర్గాలు తెలిపాయి.

ఇవి కూడా చదవండి:

ఐపీఎల్‌లో క్రేజీ ట్రేడ్ డీల్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌లోకి స్టార్ ప్లేయర్

Updated Date - Oct 15 , 2026 | 05:29 AM