Share News

ఐపీఎల్‌ తొలి మ్యాచ్‌లకు హాజెల్‌వుడ్‌, కమిన్స్‌ దూరం?

ABN , Publish Date - Mar 18 , 2026 | 02:43 AM

గాయాల నుంచి కోలుకొంటున్న ఆస్ట్రేలియా పేసర్లు ప్యాట్‌ కమిన్స్‌, హాజెల్‌వుడ్‌.. ఐపీఎల్‌లో ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యే...

ఐపీఎల్‌ తొలి మ్యాచ్‌లకు హాజెల్‌వుడ్‌, కమిన్స్‌ దూరం?

న్యూఢిల్లీ: గాయాల నుంచి కోలుకొంటున్న ఆస్ట్రేలియా పేసర్లు ప్యాట్‌ కమిన్స్‌, హాజెల్‌వుడ్‌.. ఐపీఎల్‌లో ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశాలున్నాయి. తొడ కండర, మడమ నొప్పితో బాధపడుతున్న బెంగళూరు పేసర్‌ హాజెల్‌వుడ్‌ ఐదు నెలలుగా ఆటకు దూరంగా ఉన్నాడు. ఇక, సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ కమిన్స్‌ వెన్నునొప్పితో బాధపడుతున్నాడు.

ఇవి కూడా చదవండి:

ఐపీఎల్‌లో ఇంకా కలగానే ఆ ఆటగాళ్ల కోరిక!

NZ vs SA: సౌతాఫ్రికాపై న్యూజిలాండ్ ఘన విజయం

Updated Date - Mar 18 , 2026 | 02:43 AM