పాక్ టీ20 సారథి సల్మాన్‌పై వేటు
ABN , Publish Date - Oct 07 , 2026 | 02:30 AM
పాకిస్థాన్ టీ20 జట్టు కెప్టెన్ సల్మాన్ ఆఘాపై వేటుపడింది. అతడి స్థానంలో స్వదేశంలో శ్రీలంకతో శుక్రవారం నుంచి...
ఫర్హాన్‌కు పగ్గాలు
ఇస్లామాబాద్: పాకిస్థాన్ టీ20 జట్టు కెప్టెన్ సల్మాన్ ఆఘాపై వేటుపడింది. అతడి స్థానంలో స్వదేశంలో శ్రీలంకతో శుక్రవారం నుంచి జరిగే మూడు టీ20 మ్యాచ్‌ల సిరీ్‌సకు సాహిబ్‌జాదా ఫర్హాన్‌ను కెప్టెన్‌గా పాక్ సెలెక్షన్ కమిటీ ప్రకటించింది. ఫర్హాన్ నేతృత్వంలో ఆసియా క్రీడల్లో భారత్ చేతిలో ఓడిన పాక్ రజతం దక్కించుకొంది. బ్యాటర్ హసన్ నవాజ్, పేసర్ నసీమ్ షా మళ్లీ జట్టులోకి వచ్చారు.
ఈ వార్తలనూ చదవండి:
ఫిన్‌ఫ్లుయెన్సర్లతో జర జాగ్రత్త.. సెబీ చైర్మన్ సూచన