Share News

పాక్‌కు ఇక కష్టమే!

ABN , Publish Date - Feb 26 , 2026 | 05:34 AM

న్యూజిలాండ్‌ జట్టు శ్రీలంకను చిత్తుగా ఓడించడంతో పాకిస్థాన్‌ సెమీఫైనల్‌ చేరే అవకాశాలు మరింత క్లిష్టమయ్యాయి....

పాక్‌కు ఇక కష్టమే!

న్యూజిలాండ్‌ జట్టు శ్రీలంకను చిత్తుగా ఓడించడంతో పాకిస్థాన్‌ సెమీఫైనల్‌ చేరే అవకాశాలు మరింత క్లిష్టమయ్యాయి.

పాక్‌ సెమీస్‌ చేరాలంటే...

  • న్యూజిలాండ్‌ జట్టు ఇంగ్లండ్‌ చేతిలో ఓడిపోవాలి. ఒకవేళ కివీస్‌ గెలిస్తే...5 పాయింట్లతో సెమీ్‌సకు చేరుతుంది. అప్పుడిక పాక్‌ చివరి మ్యాచ్‌లో లంకపై విజయం సాధించినా ఉపయోగం ఉండదు.

  • న్యూజిలాండ్‌ను ఇంగ్లండ్‌ ఓడిస్తే..తమ చివరి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ జట్టు శ్రీలంకపై భారీ తేడాతో గెలవాలి. అప్పుడు నెట్‌రన్‌రేట్‌ ఎక్కువ ఉన్న జట్టు సెమీస్‌ చేరుతుంది. రన్‌రేట్‌ విషయంలో కూడా పాక్‌ చాలా వెనుకంజలో ఉంది.

గ్రూప్‌-2

జట్టు మ్యా గె ఓ ర పా ర.రే

ఇంగ్లండ్‌ 2 2 0 0 4 1.491

న్యూజిలాండ్‌ 2 1 0 1 3 3.050

పాకిస్థాన్‌ 2 0 1 1 1 -0.461

శ్రీలంక 2 0 2 0 0 -2.800

మ్యా: మ్యాచ్‌లు; గె: గెలుపు; ఓ: ఓటమి;

ర: రద్దు; పా: పాయింట్లు; ర.రే: రన్‌రేట్‌

ఇవి కూడా చదవండి:

మ్యాచ్ మధ్యలో పక్షికి సీపీఆర్ చేసిన ఫుట్‌బాల్ ప్లేయర్

టీ20 ప్రపంచ కప్: న్యూజిలాండ్ మెరుపులు.. శ్రీలంక టార్గెట్ 169

Updated Date - Feb 26 , 2026 | 05:34 AM