Share News

ఆసీస్‌పై మళ్లీ పాక్‌దే గెలుపు

ABN , Publish Date - Feb 01 , 2026 | 06:21 AM

పాకిస్థాన్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆస్ట్రేలియా కోల్పోయింది. శనివారం జరిగిన రెండో మ్యాచ్‌లోనూ ఆసీస్‌ 90 పరుగులతో ఓడింది. తొలుత..

ఆసీస్‌పై మళ్లీ పాక్‌దే గెలుపు

లాహోర్‌: పాకిస్థాన్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆస్ట్రేలియా కోల్పోయింది. శనివారం జరిగిన రెండో మ్యాచ్‌లోనూ ఆసీస్‌ 90 పరుగులతో ఓడింది. తొలుత పాకిస్థాన్‌ 20 ఓవర్లలో 198/5 స్కోరు చేసింది. కెప్టెన్‌ సల్మాన్‌ ఆఘ (76), ఉస్మాన్‌ (53) హాఫ్‌ సెంచరీలు సాధించారు. ఛేదనలో ఆస్ట్రేలియా 15.4 ఓవర్లలో 108 పరుగులకే కుప్పకూలింది. గ్రీన్‌ (35), షార్ట్‌ (27) రాణించారు. సిరీ్‌సను మరో మ్యాచ్‌ మిగిలుండగానే పాక్‌ దక్కించుకుంది.

ఇవి కూడా చదవండి:

ఆ విషయంలో సూర్యకు క్రెడిట్ దక్కట్లేదు: ఇర్ఫాన్ పఠాన్

టీ20 ప్రపంచ కప్ 2026: ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. స్టార్ ప్లేయర్లకు దక్కని చోటు

Updated Date - Feb 01 , 2026 | 06:21 AM