Share News

పాక్‌ ఢమాల్‌110 ఆలౌట్‌ ఇంగ్లండ్‌తో రెండో టెస్టు

ABN , Publish Date - Aug 29 , 2026 | 03:25 AM

పాకిస్థాన్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్‌ 261 పరుగుల భారీ ఆధిక్యంలో కొనసాగుతోంది....

పాక్‌ ఢమాల్‌110 ఆలౌట్‌ ఇంగ్లండ్‌తో రెండో టెస్టు

లండన్‌: పాకిస్థాన్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్‌ 261 పరుగుల భారీ ఆధిక్యంలో కొనసాగుతోంది. పేసర్లు రాబిన్సన్‌ (4/11), ఆర్చర్‌ (3/26), టంగ్‌ (2/27) విరుచుకుపడడంతో పాక్‌ తొలి ఇన్నింగ్స్‌లో 110 రన్స్‌కే కుప్పకూలింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఇంగ్లండ్‌ రెండోరోజు శుక్రవారం ఆట ముగిసే సరికి 81/3 స్కోరుతో ఉంది. అంతకుముందు ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 290 పరుగులు సాధించింది.

ఇవి కూడా చదవండి:

టెస్టు క్రికెట్‌కు అవే ముఖ్యం.. శ్రీలంక సిరీస్‌పై గంభీర్ స్పందనిదే!

అనయ బంగర్‌ను ఆడించొద్దు.. సౌతాఫ్రికా క్రికెటర్ కాప్ తీవ్ర విమర్శలు

Updated Date - Aug 29 , 2026 | 03:25 AM