Share News

ఎంసీఏలో కాంట్రాక్టు విధానం

ABN , Publish Date - Apr 17 , 2026 | 02:50 AM

ముంబై క్రికెట్‌ సంఘం (ఎంసీఏ) 2026-27 సీజన్‌కు ముందు ఆటగాళ్లకు కాంట్రాక్టు విధానం ప్రకటించింది. ఈ పద్ధతి ప్రవేశపెట్టిన మొదటి...

ఎంసీఏలో కాంట్రాక్టు విధానం

ముంబై: ముంబై క్రికెట్‌ సంఘం (ఎంసీఏ) 2026-27 సీజన్‌కు ముందు ఆటగాళ్లకు కాంట్రాక్టు విధానం ప్రకటించింది. ఈ పద్ధతి ప్రవేశపెట్టిన మొదటి క్రికెట్‌ సంఘం ఏంసీఏ కావడం విశేషం. గ్రేడ్‌-ఎ క్రికెటర్లకు సంవత్సరానికి రూ. 12 లక్షల నుంచి రూ. 20 లక్షలు చెల్లిస్తారు. గ్రేడ్‌-బి ఆటగాళ్లు రూ. 8 నుంచి రూ. 12 లక్షలు, గేడ్‌-సి క్రికెటర్లకు రూ. ఎనిమిది లక్షలు లభిస్తాయి.

ఇవి కూడా చదవండి:

బంగ్లా క్రికెట్ అభిమానులకు షాక్.. రిటైర్మెంట్‌ ప్రకటించిన స్టార్‌ బౌలర్‌

'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'‌లో ప్రత్యేకంగా నిలిచిన ఆర్సీబీ

Updated Date - Apr 17 , 2026 | 02:50 AM