వికెట్ కీపర్‌గానే ధోనీ
ABN , Publish Date - Apr 24 , 2026 | 01:22 AM
చీలమండ గాయం నుంచి ధోనీ పూర్తిగా కోలుకోలేదని చెన్నై బ్యాటింగ్ కోచ్ మైకేల్ హస్సీ చెప్పాడు. అయితే...
చెన్నై బ్యాటింగ్ కోచ్ హస్సీ
ముంబై: చీలమండ గాయం నుంచి ధోనీ పూర్తిగా కోలుకోలేదని చెన్నై బ్యాటింగ్ కోచ్ మైకేల్ హస్సీ చెప్పాడు. అయితే, ఇంపాక్ట్ ప్లేయర్‌గా ధోనీని ఆడిస్తారనే ఊహాగానాలను హస్సీ కొట్టిపడేశాడు. గాయం నుంచి కోలుకొని మహీ పూర్తి ఫిట్‌నె్‌సతో ఉంటే.. ఫుల్‌టైమ్ వికెట్ కీపర్‌గానే ఆడతాడన్నాడు. కాగా ఏడు మ్యాచ్‌లు ముగిసిన తర్వాత కూడా ధోనీ బరిలోకి దిగకపోవడంతో ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు.
ఇవి కూడా చదవండి:
చెన్నై జట్టులోకి యార్కర్ల స్పెషలిస్ట్ ఎంట్రీ
చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ ఇంట విషాదం