Share News

‘బుర్రలేని సఫారీలు’

ABN , Publish Date - Mar 13 , 2026 | 03:06 AM

దక్షిణాఫ్రికా జట్టుకు ఏ మాత్రం బుర్రలేదని ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైకేల్‌ వాన్‌ అన్నాడు. టీ20 వరల్డ్‌కప్‌ సూపర్‌-8లో వెస్టిండీస్‌ ను ఓడించడం ద్వారా...

‘బుర్రలేని సఫారీలు’

న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా జట్టుకు ఏ మాత్రం బుర్రలేదని ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైకేల్‌ వాన్‌ అన్నాడు. టీ20 వరల్డ్‌కప్‌ సూపర్‌-8లో వెస్టిండీస్‌ ను ఓడించడం ద్వారా టీమిండియా సెమీస్‌ ఆశలను సఫారీలు సజీవంగా ఉంచారన్నాడు. ఈ టోర్నీ మొత్తంలో బుర్రలేని జట్టు ఏదైనా ఉందం టే అది దక్షిణాఫ్రికాయేనని అన్నాడు. ఒకవేళ దక్షిణాఫ్రికా వెస్టిండీస్‌ చేతిలో ఓడి ఉంటే.. భారత్‌ నా కౌట్‌ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండేవని చె ప్పాడు. సూపర్‌-8లో సౌతాఫ్రికా చేతిలో చిత్తయిన భారత్‌.. జింబాబ్వే, వెస్టిండీ్‌సపై గెలిచి సెమీస్‌కు చేరుకొంది.

మెస్సీ.. రొనాల్డో.. బుమ్రా: టీమిండియా పేస్‌ దళపతి జస్‌ప్రీత్‌ బుమ్రాపై వాన్‌ ప్రశంసలు కురిపించాడు. ఫుట్‌బాల్‌ దిగ్గజాలు లియోనెల్‌ మెస్సీ, రొనాల్డో తరహాలో బుమ్రా కూడా అని కొనియాడాడు. ఇంగ్లండ్‌ జట్టులో బుమ్రా ఉండిఉంటే.. టీ20 వరల్డ్‌కప్‌ తమదే అయ్యేదన్నాడు.

ఇవి కూడా చదవండి:

అక్షర్ పటేల్‌కు క్షమాపణలు చెప్పిన సూర్య కుమార్.. ఎందుకంటే

'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' సంజు కాదు.. డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు

Updated Date - Mar 13 , 2026 | 03:06 AM