Share News

కౌంటీల్లోనూ మానవ్‌ సత్తా

ABN , Publish Date - Sep 06 , 2026 | 05:37 AM

భారత టెస్టు బౌలర్‌ మానవ్‌ సుతార్‌ కౌంటీ క్రికెట్‌లోనూ ఆకట్టుకుంటున్నాడు. డివిజన్‌ వన్‌లో భాగంగా వార్విక్‌షైర్‌ తరఫున...

కౌంటీల్లోనూ మానవ్‌ సత్తా

లండన్‌: భారత టెస్టు బౌలర్‌ మానవ్‌ సుతార్‌ కౌంటీ క్రికెట్‌లోనూ ఆకట్టుకుంటున్నాడు. డివిజన్‌ వన్‌లో భాగంగా వార్విక్‌షైర్‌ తరఫున బరిలోకి దిగిన ఈ లెఫ్టామ్‌ స్పిన్నర్‌ మొత్తంగా ఏడు వికెట్లతో హాంప్‌షైర్‌ను దెబ్బతీశాడు. దీంతో వార్విక్‌షైర్‌ ఇన్నింగ్స్‌ 129 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. మరోవైపు కశ్మీర్‌ పేసర్‌ అకీబ్‌ నబీ సర్రే తరఫున అరంగేట్రం చేసి రెండు వికెట్లతో ఫర్వాలేదనిపించాడు.

ఇవి కూడా చదవండి

మల్కాజిగిరి నియోజకవర్గంలో 48,505 మందికి ‘సర్‌’ నోటీసులు

సీఎంతో చర్చలు ఫలప్రదంగా ముగిస్తాయని ఆశిస్తున్నాం: ఏపీ ఎన్జీవో చీఫ్ విద్యాసాగర్

Updated Date - Sep 06 , 2026 | 05:37 AM