Share News

ముంబై ఇండియన్స్‌ చీఫ్‌ కోచ్‌గా పొలార్డ్‌

ABN , Publish Date - Oct 25 , 2026 | 06:59 AM

వెస్టిండీస్‌ మాజీ ఆల్‌రౌండర్‌ కీరన్‌ పొలార్డ్‌ ముంబై ఇండియన్స్‌ చీఫ్‌ కోచ్‌గా నియమితుడయ్యాడు...

ముంబై ఇండియన్స్‌ చీఫ్‌ కోచ్‌గా పొలార్డ్‌

ముంబై: వెస్టిండీస్‌ మాజీ ఆల్‌రౌండర్‌ కీరన్‌ పొలార్డ్‌ ముంబై ఇండియన్స్‌ చీఫ్‌ కోచ్‌గా నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని ఆ ఫ్రాంచైజీ శనివారం వెల్లడించింది. పొలార్డ్‌ గత రెండు సీజన్లుగా ముంబై బ్యాటింగ్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ప్రధాన కోచ్‌గా మహేల జయవర్దనే ఇటీవల వైదొలగడంతో అతడి స్థానంలో పొలార్డ్‌కు బాధ్యతలు అప్పగించారు. ముంబై కెప్టెన్‌గా రోహిత్‌ శర్మను మళ్లీ నియమిస్తారనే వార్తల నేపథ్యంలో పొలార్డ్‌ ఎంపిక ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇవి కూడా చదవండి:

ఫ్యామిలీ కోసమే రీఎంట్రీ.. భువీ జెర్సీ నంబర్ వెనుక ఆసక్తికరమైన కథ!

ఫ్రెంచ్ ఓపెన్: ఫైనల్‌కు దూసుకెళ్లిన పీవీ సింధు

Updated Date - Oct 25 , 2026 | 06:59 AM