పేసర్ ఖలీల్ అవుట్
ABN , Publish Date - Apr 17 , 2026 | 02:54 AM
వరుసగా రెండు విజయాలతో జోష్‌లో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ప్రధాన పేసర్ ఖలీల్ అహ్మద్...
డేవిడ్ పైన్ కూడా..
చెన్నై: వరుసగా రెండు విజయాలతో జోష్‌లో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ప్రధాన పేసర్ ఖలీల్ అహ్మద్ తొడ కండరాల గాయంతో ఐపీఎల్‌కు దూరమయ్యాడు. చెపాక్‌లో మంగళవారం కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో తను గాయపడ్డాడు. ఖలీల్ కోలుకునేందుకు 12 వారాల సమయం పడుతుందని సీఎ్‌సకే వెల్లడించింది. మరోవైపు సన్‌రైజర్స్ జట్టులో లెఫ్టామ్ పేసర్ డేవిడ్ పైన్ సైతం కాలి మడమ గాయంతో లీగ్‌కు దూరమయ్యాడు. ఇదివరకే బ్రైడన్ కార్స్ కూడా లీగ్‌ను వీడాడు. ఇదిలావుండగా ముంబై ఇండియన్స్ స్పిన్నర్ అథర్వ అంకోలేకర్ స్థానంలో పంజాబ్ ఆల్‌రౌండర్ క్రిష్ భగత్‌ను తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి:
బంగ్లా క్రికెట్ అభిమానులకు షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ బౌలర్
'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'లో ప్రత్యేకంగా నిలిచిన ఆర్సీబీ