Share News

మెట్రో రైలులో శ్రీనాథ్‌

ABN , Publish Date - Aug 31 , 2026 | 03:41 AM

భారత మాజీ పేసర్‌, ఐసీసీ మ్యాచ్‌ రెఫరీ జవగళ్‌ శ్రీనాథ్‌ (57) తన నిరాడంబరతతో సోషల్‌ మీడియా...

మెట్రో రైలులో శ్రీనాథ్‌

బెంగళూరు: భారత మాజీ పేసర్‌, ఐసీసీ మ్యాచ్‌ రెఫరీ జవగళ్‌ శ్రీనాథ్‌ (57) తన నిరాడంబరతతో సోషల్‌ మీడియా అభిమానుల మదిని గెలుచుకున్నాడు. శ్రీనాథ్‌ బెంగళూరులో ఇటీవల ఓ సాధారణ ప్రయాణీకుడిలా, ట్రాలీ బ్యాగ్‌తో మెట్రోలో ప్రయాణించిన ఫొటో వైరల్‌ అయ్యింది. ఎలాంటి వీఐపీ హంగులూ లేకుండా చాలా సింపుల్‌గా వెళ్లడాన్ని ప్రశంసిస్తున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి

ప్లాస్టిక్ భూతం మధ్యన బోసిపోయిన రావిచెట్టు

‘టాక్సిక్‌‌’లో అసభ్యత తప్ప సమాజానికి ఉపయోగపడే సందేశం లేదు: రాజా

Updated Date - Aug 31 , 2026 | 03:41 AM