Share News

ఈసారి స్వదేశంలోనే ఐపీఎల్‌ వేలం

ABN , Publish Date - Sep 17 , 2026 | 05:35 AM

ఐపీఎల్‌ వేలం వరుసగా గత మూడేళ్లు దుబాయ్‌, జెడ్డా, అబుధాబి వేదికల్లో జరిగింది. అయితే...

ఈసారి స్వదేశంలోనే ఐపీఎల్‌ వేలం

న్యూఢిల్లీ: ఐపీఎల్‌ వేలం వరుసగా గత మూడేళ్లు దుబాయ్‌, జెడ్డా, అబుధాబి వేదికల్లో జరిగింది. అయితే, ఈసారి ఆటగాళ్ల వేలాన్ని స్వదేశంలో నిర్వహించేందుకు ప్రయత్నిస్తామని ఐపీఎల్‌ చైర్మన్‌ అరుణ్‌ ధుమాల్‌ తెలిపాడు. ’2027 సీజన్‌కు ఆటగాళ్ల వేలం చా లా చిన్నది కావడంతో ఈసారి భారత్‌లోనే నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తాం’ అని చెప్పాడు.

Also Read:

భారత సినీ రంగానికి అనంత్ నాగ్‌ సేవలు స్ఫూర్తిదాయకం: పవన్ కల్యాణ్

రుణాల మంజూరుపై బ్యాంకులు దృష్టి పెట్టాలి: సీఎం చంద్రబాబు

Updated Date - Sep 17 , 2026 | 05:35 AM