Share News

మారిన ఐపీఎల్ 2026 ప్రారంభం తేదీ..

ABN , Publish Date - Mar 08 , 2026 | 07:32 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)2026 ప్రారంభ తేదీని మార్చుతున్నట్లు నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. ఈ మెగా టోర్నీని మార్చి 26న ప్రారంభించనున్నట్లు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.

మారిన ఐపీఎల్ 2026 ప్రారంభం తేదీ..
IPL 2026, IPL start date

స్పోర్ట్స్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)2026 ప్రారంభ తేదీని మార్చుతున్నట్లు నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. ఈ మెగా టోర్నీని మార్చి 26న ప్రారంభించనున్నట్లు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా దీన్ని మార్చి 28వ తేదీకి మార్పు చేసినట్లు నిర్వాహకలు ప్రకటించారు. కొత్త సీజన్‌కు ముందు ఆటగాళ్లకు, ఫ్రాంచైజీలకు కాస్త సమయం ఇచ్చేందుకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2026 లీగ్ దశ మ్యాచులు మార్చి 28 నుండి మే 24 వరకు జరుగుతుందని, 10 నగరాల్లో మ్యాచ్‌లు జరుగుతాయని సమాచారం


ఇది కూడా చదవండి:

టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్: భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్

టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్: టాస్ గెలిచిన న్యూజిలాండ్

Updated Date - Mar 08 , 2026 | 07:32 PM