Share News

క్రికెట్‌కు మేఘన గుడ్‌బై

ABN , Publish Date - Oct 24 , 2026 | 03:05 AM

టీమిండియా టాపార్డర్‌ బ్యాటర్‌ సబ్బినేని మేఘన ఆటకు గుడ్‌బై చెప్పింది.

క్రికెట్‌కు మేఘన గుడ్‌బై
Sabbhineni Meghana

  • రిటైర్మెంట్‌ ప్రకటించిన తెలుగమ్మాయి

హైదరాబాద్‌: టీమిండియా టాపార్డర్‌ బ్యాటర్‌ సబ్బినేని మేఘన ఆటకు గుడ్‌బై చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాకు చెందిన 30 ఏళ్ల మేఘన పదేళ్ల క్రితం వెస్టిండీస్‌తో టీ20ల ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసింది. మూడు వన్డేలు, 17 టీ20ల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించింది. చివరిగా 2022లో టీమిండియాకు ఆడిన మేఘన.. డబ్ల్యూపీఎల్‌లో గుజరాత్‌, బెంగళూరు జట్లకు ఆడింది.


ఇవి కూడా చదవండి:

రూ.10 నోటు మార్చమన్నందుకు చెంపదెబ్బలు.. అవమానంతో డెలివరీ బాయ్ ఆత్మహత్య

మనీశ్ గార్గ్‌పై ఈసీల ఫిర్యాదులు.. చర్యలకు క్యాబినెట్ సెక్రటేరియట్ నిరాకరణ

మహిళ ప్రాణంతీసిన మాంజా

Updated Date - Oct 24 , 2026 | 03:05 AM