ఫైనల్లో భారత్ ప్రత్యర్థి శ్రీలంక ‘ఎ’
ABN , Publish Date - Jun 20 , 2026 | 01:38 AM
శ్రీలంక ‘ఎ’ జట్టు ముక్కోణపు వన్డే టోర్నీ ఫైనల్లోకి ప్రవేశించి భారత్‌తో అమీతుమీకి సిద్ధమైంది. శుక్రవారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో...
దంబుల్లా: శ్రీలంక ‘ఎ’ జట్టు ముక్కోణపు వన్డే టోర్నీ ఫైనల్లోకి ప్రవేశించి భారత్‌తో అమీతుమీకి సిద్ధమైంది. శుక్రవారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు 103 పరుగులతో అఫ్ఘానిస్థాన్ ‘ఎ’ను చిత్తు చేసింది. తొలుత శ్రీలంక ‘ఎ’ 50 ఓవర్లలో 322/8 స్కోరు చేసింది. అవిష్క ఫెర్నాండో (110) సెంచరీతో కదం తొక్కాడు. ఛేదనలో అఫ్ఘానిస్థాన్ ‘ఎ’ 42.5 ఓవర్లలో 219 పరుగులకు ఆలౌటైంది.
ఈ వార్తలు కూడా చదవండి
జనసేన తెలంగాణ రాష్ట్ర కార్యాలయ ప్రారంభోత్సవం.. పార్టీ జెండా ఆవిష్కరించిన పవన్
హైదరాబాద్ వాసులకు ట్రాఫిక్ అలర్ట్.. కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రయల్ రన్