జూన్ 26, 28న ఐర్లాండ్‌తో టీ20లు
ABN , Publish Date - Mar 22 , 2026 | 04:58 AM
జూన్‌లో ఐర్లాండ్ పర్యటనకు వెళ్లే భారత జట్టు షెడ్యూల్‌ను బీసీసీఐ శనివారం ప్రకటించింది. ప్రపంచ చాంపియన్ టీమిండియా...
న్యూఢిల్లీ: జూన్‌లో ఐర్లాండ్ పర్యటనకు వెళ్లే భారత జట్టు షెడ్యూల్‌ను బీసీసీఐ శనివారం ప్రకటించింది. ప్రపంచ చాంపియన్ టీమిండియా.. జూన్ 26న తొలి టీ20ని, 28న రెండో మ్యాచ్‌ను ఐర్లాండ్‌తో ఆడనుంది. ఈ రెండు మ్యాచ్‌లు బెల్‌ఫా్‌స్టలో జరుగుతాయని బోర్డు తెలిపింది. కాగా బెల్‌ఫా్‌స్టలో భారత జట్టు ఆడనుండడం 2007 తర్వాత ఇదే తొలిసారి కానుంది. ఇక.. ఐపీఎల్ ముగిసిన తర్వాత భారత జట్టుకు ఐర్లాండ్ సిరీసే తొలి విదేశీ పర్యటన.
ఇవి కూడా చదవండి:
అతడి స్థాయిని ఎవరూ భర్తీ చేయలేరు: కె. శ్రీకాంత్
రామ జన్మభూమిని దర్శించిన ఎల్ఎస్జీ ఓనర్ సంజీవ్, కెప్టెన్ పంత్..