Share News

మన దేశంలో మనకే ఆతిథ్యం

ABN , Publish Date - Jul 24 , 2026 | 02:30 AM

స్వదేశంలో అఫ్ఘానిస్థాన్‌తో జరిగే మూడు టీ20ల సిరీ్‌సలో భారత్‌ తలపడనుంది. అఫ్ఘాన్‌ ఆతిథ్యం ఇస్తున్న ఈ సిరీస్‌...

మన దేశంలో మనకే  ఆతిథ్యం

  • అఫ్ఘాన్‌తో మూడు టీ20ల సిరీస్‌

న్యూఢిల్లీ: స్వదేశంలో అఫ్ఘానిస్థాన్‌తో జరిగే మూడు టీ20ల సిరీ్‌సలో భారత్‌ తలపడనుంది. అఫ్ఘాన్‌ ఆతిథ్యం ఇస్తున్న ఈ సిరీస్‌ ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియంలో సెప్టెంబరు 13, 15, 17 తేదీల్లో జరిగే అవకాశం ఉంది. అయితే, అధికారిక ప్రకటన విడుదల కావాల్సి ఉంది. ఇలా టీమిండియాకు స్వదేశంలోనే ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి. కాగా, అఫ్ఘాన్‌ భారత్‌ను హోంగ్రౌండ్‌గా చేసుకొని ఆడుతున్న సంగతి తెలిసిందే.

ఇన్‌స్టా స్టోరీలో 'కాక్రోచ్' పోస్ట్.. వివాదంలో ఆర్ఏఎఫ్ ఆఫీసర్ సోనియా!

ప్రధాని నివాసం ముందు కాంగ్రెస్ నిరసన.. వాంగ్‌చుక్ భార్య విమర్శలు

Updated Date - Jul 24 , 2026 | 02:31 AM