Share News

భారత్‌-ఎ 113 ఆలౌట్‌

ABN , Publish Date - Oct 25 , 2026 | 06:57 AM

పేస్‌కు సహకరిస్తున్న పిచ్‌పై స్టార్లతో కూడిన భారత్‌-ఎ జట్టు ఘోరంగా తడబడింది...

భారత్‌-ఎ 113 ఆలౌట్‌

  • కీన్‌కు 5 వికెట్లు

  • కివీస్‌ 135/3

లింకోల్న్‌: పేస్‌కు సహకరిస్తున్న పిచ్‌పై స్టార్లతో కూడిన భారత్‌-ఎ జట్టు ఘోరంగా తడబడింది. న్యూజిలాండ్‌-ఎతో శనివారం మొదలైన మొదటి అనధికార టెస్ట్‌లో భారత్‌-ఎ తొలి ఇన్నింగ్స్‌లో 113 పరుగులకే కుప్పకూలింది. యశ్‌ రాథోడ్‌ (44 నాటౌట్‌) టాప్‌ స్కోర ర్‌. సైమన్‌ కీన్‌ 5 వికెట్లు పడగొట్టాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ చేపట్టిన న్యూజిలాండ్‌-ఎ ఆట ఆఖరుకు 135/3 స్కోరు చేసింది. రైస్‌ (76) హాఫ్‌ సెంచరీ చేశాడు. ఆకిబ్‌ నబీ రెండు వికెట్లు తీశాడు.

ఇవి కూడా చదవండి:

ఫ్యామిలీ కోసమే రీఎంట్రీ.. భువీ జెర్సీ నంబర్ వెనుక ఆసక్తికరమైన కథ!

ఫ్రెంచ్ ఓపెన్: ఫైనల్‌కు దూసుకెళ్లిన పీవీ సింధు

Updated Date - Oct 25 , 2026 | 06:57 AM