Share News

భారత్‌ ‘ఎ’- కివీస్‌ ‘ఎ’ మూడో టెస్టు డ్రా

ABN , Publish Date - Nov 11 , 2026 | 05:17 AM

భారత్‌ ‘ఎ’-న్యూజిలాండ్‌ ‘ఎ’ జట్ల మధ్య జరిగిన మూడో అనధికార టెస్టు కూడా డ్రాగా ముగిసింది. వర్షం కారణంగా...

భారత్‌ ‘ఎ’- కివీస్‌ ‘ఎ’ మూడో టెస్టు డ్రా

లింకన్‌: భారత్‌ ‘ఎ’-న్యూజిలాండ్‌ ‘ఎ’ జట్ల మధ్య జరిగిన మూడో అనధికార టెస్టు కూడా డ్రాగా ముగిసింది. వర్షం కారణంగా చివరి రెండు రోజుల ఆటలో ఒక్క బంతి కూడా పడలేదు. దీంతో మంగళవారం మ్యాచ్‌ను డ్రాగా ప్రకటించారు. భారత్‌ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌ను 464/5 వద్ద డిక్లేర్‌ చేయగా, కివీస్‌ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌లో 36/2 స్కోరు సాధించింది.

ఈ వార్తలనూ చదవండి:

బంగ్లాదేశ్‌లో అడుగుపెడితే షేక్ హసీనాకు ఉరిశిక్ష అమలు తప్పదు!

ట్రంప్‌నకు నెతన్యాహు ఫోన్ కాల్స్.. ఇరాన్‌పై మళ్లీ దాడులకు ఒత్తిడి..

Updated Date - Nov 11 , 2026 | 05:18 AM