మూడో రోజు వర్షార్పణం
ABN , Publish Date - Nov 10 , 2026 | 05:32 AM
వర్షం కారణంగా భారత్-ఎ, న్యూజిలాండ్-ఎ మధ్య జరుగుతున్న మూడో అనధికార టెస్ట్‌కు మూడో రోజైన సోమవారం ఆట...
భారత్-ఎ 464/5 డిక్లేర్డ్
మూడో అనధికార టెస్ట్
లింకన్: వర్షం కారణంగా భారత్-ఎ, న్యూజిలాండ్-ఎ మధ్య జరుగుతున్న మూడో అనధికార టెస్ట్‌కు మూడో రోజైన సోమవారం ఆట ఒక్క బంతి కూడా పడకుండానే పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. కాగా, రెండో రోజు ఆఖరుకు న్యూజిలాండ్-ఎ తొలి ఇన్నింగ్స్‌లో 36/2 స్కోరు చేసింది. తొలి ఇన్నింగ్స్‌ను భారత్-ఎ 464/5 వద్ద డిక్లేర్ చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి
దీపావళి బాణసంచా ప్రమాదాలు.. 32 మందికి కంటి గాయాలు