Share News

ఐసీసీ జట్టులో మనోళ్లు నలుగురు

ABN , Publish Date - Mar 10 , 2026 | 02:54 AM

టీ20 వరల్డ్‌ కప్‌ 2026 టీమ్‌ను ఐసీసీ సోమవారం ప్రకటించింది. ఇందులో..టోర్నీ విజేతగా నిలిచిన టీమిండియా నుంచి నలుగురు ఆటగాళ్లకు...

ఐసీసీ జట్టులో మనోళ్లు నలుగురు

దుబాయ్‌: టీ20 వరల్డ్‌ కప్‌ 2026 టీమ్‌ను ఐసీసీ సోమవారం ప్రకటించింది. ఇందులో..టోర్నీ విజేతగా నిలిచిన టీమిండియా నుంచి నలుగురు ఆటగాళ్లకు చోటు లభించింది. సంజూ శాంసన్‌, ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా, ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌, పేస్‌ ఏస్‌ జస్ర్పీత్‌ బుమ్రాలు ఐసీసీ జట్టులో స్థానం దక్కించుకున్నారు.

ఇదీ ఆ జట్టు

మార్‌క్రమ్‌ (కెప్టెన్‌), శాంసన్‌ (కీపర్‌), సాహిబ్జాదా ఫర్హాన్‌, ఇషాన్‌, హార్దిక్‌, విల్‌ జాక్స్‌, బుమ్రా, హోల్డర్‌, ఎన్‌గిడి, ఆదిల్‌ రషీద్‌, ముజరబానీ, షాల్విక్‌ (12వ ఆటగాడు).

ఇవి కూడా చదవండి:

ఇది 1.4 బిలియన్ల భారతీయుల ప్లాన్.. ఎక్స్‌లో గౌతీ

పాకిస్థాన్‌కు వరుణ్ చక్రవర్తి సెటైర్.. మరోసారి టీ కప్పుతో ట్రోలింగ్

Updated Date - Mar 10 , 2026 | 02:54 AM