‘ఐసీసీ’ రేసులో శాంసన్, బుమ్రా
ABN , Publish Date - Apr 07 , 2026 | 02:23 AM
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు కోసం భారత ఆటగాళ్లు సంజూ శాంసన్, బుమ్రా నామినేట్ అయ్యారు...
న్యూఢిల్లీ: ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు కోసం భారత ఆటగాళ్లు సంజూ శాంసన్, బుమ్రా నామినేట్ అయ్యారు. గతనెలలో టీమిండియా టీ20 వరల్డ్‌క్‌ప నెగ్గడంలో ఈ ఇద్దరూ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. వీరితో పాటు సఫారీ యువ బ్యాటర్ కానర్ ఈస్టర్‌హూజెన్ రేసులో ఉన్నాడు.
ఇవి కూడా చదవండి:
అందుకే ఐపీఎల్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించా.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు
ధోనికి ఫిట్‌నెస్ టెస్ట్.. ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌తో బరిలోకి దిగనున్న తలా!