Share News

హార్దిక్‌ స్థానంలో సూర్యాంశ్‌

ABN , Publish Date - Oct 05 , 2026 | 05:46 AM

గాయం నుంచి కోలుకోకపోవడంతో ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాం డ్యాను ఆస్ట్రేలియా ‘ఎ’తో జరిగే సిరీస్‌ నుంచి తప్పించారు..

హార్దిక్‌ స్థానంలో సూర్యాంశ్‌

ముంబై: గాయం నుంచి కోలుకోకపోవడంతో ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాం డ్యాను ఆస్ట్రేలియా ‘ఎ’తో జరిగే సిరీస్‌ నుంచి తప్పించారు. అతడి స్థానంలో సూర్యాంశ్‌ షెడ్గేను ఎంపిక చేశారు. ఇరుజట్ల మధ్య పుదుచ్చేరిలో 3 వన్డేల సిరీస్‌ మంగళవారం మొదలవనుంది. హార్దిక్‌ తొడ కండరాల గాయం నుంచి కోలుకున్నట్టు కనిపించినా, ఫిట్‌నెస్‌ టెస్టులో విఫలమయ్యాడు.

ఇవి కూడా చదవండి:

కోల్‌కతాలో బ్రెజిల్ ఫుట్‌బాల్ ఫీవర్.. భారత్‌తో మ్యాచ్‌కు సాల్ట్ లేక్ స్టేడియం సిద్ధం

ఆసియా క్రీడల్లో భారత్ సత్తా.. మలేషియాపై 5-1 ఘన విజయం, హాకీలో స్వర్ణం..

Updated Date - Oct 05 , 2026 | 05:46 AM