Share News

ఫిలిప్స్‌ శతకం

ABN , Publish Date - Jun 19 , 2026 | 05:21 AM

గ్లెన్‌ ఫిలిప్స్‌ (100) సెంచరీతో రాణించడంతో.. ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్‌లో న్యూజిలాండ్‌ భారీ స్కోరు చేసింది. ఆటకు రెండో రోజైన గురువారం...

ఫిలిప్స్‌ శతకం

న్యూజిలాండ్‌ 391 ఆలౌట్‌

ఇంగ్లండ్‌ 222/6

లండన్‌: గ్లెన్‌ ఫిలిప్స్‌ (100) సెంచరీతో రాణించడంతో.. ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్‌లో న్యూజిలాండ్‌ భారీ స్కోరు చేసింది. ఆటకు రెండో రోజైన గురువారం ఓవర్‌నైట్‌ స్కోరు 291/7తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఇంగ్లండ్‌ 391 పరుగులకు ఆలౌటైంది. జేమిసన్‌ (41) ఫర్వాలేదనిపించాడు. సెంచరీ చేసిన ఓవర్‌నైట్‌ బ్యాటర్‌ ఫిలి్‌ప్సను ఫిషర్‌ పెవిలియన్‌ చేర్చాడు. బెథల్‌ 3 వికెట్లు తీశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ రెండో రోజు ఆట ముగిసేసరికి 222/6 స్కోరు చేసింది. జోర్డాన్‌ కాక్స్‌ (22), ఆర్చర్‌ (0) క్రీజులో ఉన్నారు. డకెట్‌ (36), ఎమిలో (53), జో రూట్‌ (46) రాణించారు.

ఇవీ చదవండి:

బీసీసీఐ కీలక నిర్ణయం.. ఐపీఎల్ 2027 షెడ్యూల్‌లో మార్పు!

జులన్‌ గోస్వామి రికార్డును సమం చేసిన దీప్తి శర్మ

Updated Date - Jun 19 , 2026 | 05:21 AM