Share News

పంజాబ్‌ మాజీ పేసర్‌ అమన్‌జీత్‌ మృతి

ABN , Publish Date - May 08 , 2026 | 02:05 AM

భారత అండర్‌- 19 జట్టు, పంజాబ్‌ మాజీ పేసర్‌ అమన్‌జీత్‌ సింగ్‌ గిల్‌ (36) మరణించాడు. అండర్‌-19 స్థాయిలో విరాట్‌ కోహ్లీకి అమన్‌ సహచరుడు..

పంజాబ్‌ మాజీ పేసర్‌ అమన్‌జీత్‌ మృతి

చండీగఢ్‌: భారత అండర్‌- 19 జట్టు, పంజాబ్‌ మాజీ పేసర్‌ అమన్‌జీత్‌ సింగ్‌ గిల్‌ (36) మరణించాడు. అండర్‌-19 స్థాయిలో విరాట్‌ కోహ్లీకి అమన్‌ సహచరుడు. కాగా, అమన్‌ మృతికి కారణాలు తెలియరాలేదు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 6 మ్యాచ్‌లాడిన గిల్‌ 11 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌ ప్రారంభ ఏడాది పంజాబ్‌కు ఆడాడు. అమన్‌ మృతికి విరాట్‌, యువరాజ్‌ సింగ్‌ సంతాపం తెలిపారు.

ఇవి కూడా చదవండి:

ఐపీఎల్ ఫైనల్ వేదిక మార్పుపై స్పందించిన కర్ణాటక హోం మంత్రి

బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా కీలక పదవికి రాజీనామా

Updated Date - May 08 , 2026 | 02:05 AM