Share News

ఆత్మవిశ్వాసంతో భారత్‌

ABN , Publish Date - Feb 15 , 2026 | 04:40 AM

మరో నాలుగు నెలల్లో.. అంటే జూన్‌లో మహిళల టీ20 వరల్డ్‌ కప్‌ జరగనుంది. ఈ టోర్నీ సన్నాహకంలో భాగంగా ఆస్ట్రేలియా మహిళలతో భారత జట్టు మూడు టీ20ల...

ఆత్మవిశ్వాసంతో భారత్‌

మ. 1.45 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో

ఆస్ట్రేలియా మహిళలతో నేడు తొలి టీ20

సిడ్నీ: మరో నాలుగు నెలల్లో.. అంటే జూన్‌లో మహిళల టీ20 వరల్డ్‌ కప్‌ జరగనుంది. ఈ టోర్నీ సన్నాహకంలో భాగంగా ఆస్ట్రేలియా మహిళలతో భారత జట్టు మూడు టీ20ల సిరీ్‌సలో తలపడనుంది. అందులో మొదటి మ్యాచ్‌ ఆదివారం ఇక్కడ జరగనుంది. అయితే ఇది మల్టీ ఫార్మాట్‌ సిరీస్‌. మూడు టీ20లతోపాటు మూడు వన్డేలు, ఏకైక టెస్ట్‌లో భారత్‌-ఆస్ట్రేలియా అమీతుమీ తేల్చుకోనున్నాయి. కొద్దికాలం కిందట వన్డే ప్రపంచ కప్‌ గెలిచిన హర్మన్‌ప్రీత్‌ సేన..ఈ సిరీ్‌సకు ఇనుమడించిన ఉత్సాహంతో బరిలో దిగుతోంది.

ఇవి కూడా చదవండి:

టీ20 ప్రపంచకప్2026: 96 పరుగుల తేడాతో ఐర్లాండ్ ఘన విజయం

భారత్-పాక్ మ్యాచ్: టీమిండియాకు ఒకే ఒక్క ఓటమి.. అదెప్పుడంటే?

Updated Date - Feb 15 , 2026 | 04:42 AM