Share News

బ్రంట్‌ సారథ్యంలో.. భారత్‌తో ఏకైక టెస్టుకు ఇంగ్లండ్‌ జట్టు

ABN , Publish Date - Jun 19 , 2026 | 05:28 AM

లార్డ్స్‌ మైదానంలో వచ్చేనెల 10 నుంచి 13 వరకు భారత మహిళలతో జరిగే ఏకైక టెస్టుకు 15 మంది సభ్యులతో కూడిన...

బ్రంట్‌ సారథ్యంలో.. భారత్‌తో ఏకైక టెస్టుకు ఇంగ్లండ్‌ జట్టు

లండన్‌: లార్డ్స్‌ మైదానంలో వచ్చేనెల 10 నుంచి 13 వరకు భారత మహిళలతో జరిగే ఏకైక టెస్టుకు 15 మంది సభ్యులతో కూడిన ఇంగ్లండ్‌ జట్టును ప్రకటించారు. జట్టు కెప్టెన్‌గా నాట్‌ సివర్‌ బ్రంట్‌ కెప్టెన్‌గా వ్యవహరించనుంది.

ఇంగ్లండ్‌ జట్టు: బ్రంట్‌ (కెప్టెన్‌), బ్యూ మాంట్‌, లారెన్‌ బెల్‌, మాయా బౌచర్‌, క్యాప్సీ, కోల్‌మన్‌, ఎకెల్‌స్టోన్‌, లారెన్‌ ఫైలర్‌, అమీ జోన్స్‌, హీథర్‌ నైట్‌, ఎమ్మా లాంబ్‌, గ్రేస్‌ పాట్స్‌, ఎల్లీ థ్రెల్‌కెల్డ్‌, మాడీ విలయర్స్‌, ఇస్సీ వాంగ్‌.

ఇవీ చదవండి:

బీసీసీఐ కీలక నిర్ణయం.. ఐపీఎల్ 2027 షెడ్యూల్‌లో మార్పు!

జులన్‌ గోస్వామి రికార్డును సమం చేసిన దీప్తి శర్మ

Updated Date - Jun 19 , 2026 | 05:28 AM