కివీస్‌పై ఇంగ్లండ్ ఘనవిజయం
ABN , Publish Date - Jun 08 , 2026 | 02:51 AM
న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో ఇంగ్లండ్ 115 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. 254 పరుగుల ఛేదన కోసం బరిలోకి...
లండన్: న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో ఇంగ్లండ్ 115 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. 254 పరుగుల ఛేదన కోసం బరిలోకి దిగిన కివీస్ ఆట నాలుగో రోజైన ఆదివారం రెండో ఇన్నింగ్స్‌లో 138 పరుగులకే కుప్పకూలింది. ఫిలిప్స్ (44), కాన్వే (41) మాత్రమే రాణించారు. అట్కిన్సన్‌కు ఐదు, రాబిన్సన్, టోంగ్‌కు రెండేసి వికెట్లు దక్కాయి. అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 140, రెండో ఇన్నింగ్స్‌లో 226 పరుగులు చేయగా.. కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 113 పరుగులు చేసింది.
ఇవి కూడా చదవండి:
టీజీ 20 లీగ్: మెదక్‌కు తిలక్ వర్మ.. ఎంత ధర పలికాడంటే?
టీ20 కెప్టెన్సీపై స్పందించిన శ్రేయస్ అయ్యర్