Share News

టైటిల్‌ ఎవరిదో?

ABN , Publish Date - Sep 06 , 2026 | 05:40 AM

స్టార్‌ ఆటగాళ్ల చేరికతో ఆసక్తికరంగా మారిన దులీప్‌ ట్రోఫీ ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. ఆదివారం నుంచి స్థానిక చెపాక్‌ స్టేడియంలో సౌత్‌జోన్‌, ఈ్‌స్టజోన్‌ జట్ల మధ్య టైటిల్‌ ఫైట్‌ జరుగనుంది...

టైటిల్‌ ఎవరిదో?

  • సౌత్ఠ్‌ఈస్ట్‌ దులీప్‌ ట్రోఫీ ఫైనల్‌ నేటి నుంచి

  • ఉ. 9.30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌లో

చెన్నై: స్టార్‌ ఆటగాళ్ల చేరికతో ఆసక్తికరంగా మారిన దులీప్‌ ట్రోఫీ ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. ఆదివారం నుంచి స్థానిక చెపాక్‌ స్టేడియంలో సౌత్‌జోన్‌, ఈ్‌స్టజోన్‌ జట్ల మధ్య టైటిల్‌ ఫైట్‌ జరుగనుంది. తిలక్‌ వర్మ నేతృత్వంలోని సౌత్‌ జోన్‌ తరఫున పేసర్‌ సిరాజ్‌, పడిక్కళ్‌ బరిలోకి దిగుతున్నారు. ఇటీవలి శ్రీలంక పర్యటనలో రాణించిన వీరు ఇక్కడా తమ జోరును ప్రదర్శించాలనుకుంటున్నారు. అయితే మరో స్టార్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ కూడా ఆడతాడని భావించినా అతను ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండడం లేదు. అటు ఇషాన్‌ కిషన్‌ కెప్టెన్సీలో డాషింగ్‌ ఓపెనర్‌ వైభవ్‌ సూర్యవంశీ తన హిట్టింగ్‌తో ఈస్ట్‌జోన్‌ను విజేతగా నిలపాలని భావిస్తున్నాడు. ఈ జట్టుకు వెటరన్‌ పేసర్‌ షమి, ముకేశ్‌, షాబాజ్‌లతో బౌలింగ్‌ బలంగానే కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

మల్కాజిగిరి నియోజకవర్గంలో 48,505 మందికి ‘సర్‌’ నోటీసులు

సీఎంతో చర్చలు ఫలప్రదంగా ముగిస్తాయని ఆశిస్తున్నాం: ఏపీ ఎన్జీవో చీఫ్ విద్యాసాగర్

Updated Date - Sep 06 , 2026 | 05:58 AM