Share News

భారత్‌లో బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ

ABN , Publish Date - Mar 23 , 2026 | 06:26 AM

వచ్చే ఏడాది బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీకి భార త్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మేరకు ఆస్ట్రేలియా జట్టుకు సంబంధించిన...

భారత్‌లో బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ

ఆసీస్‌ క్రికెట్‌ షెడ్యూల్‌

మెల్‌బోర్న్‌: వచ్చే ఏడాది బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీకి భార త్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మేరకు ఆస్ట్రేలియా జట్టుకు సంబంధించిన 2026-2027 షెడ్యూల్‌ను ఆ దేశ క్రికెట్‌ బోర్డు విడుదల చేసింది. 2027 జనవరి-మార్చిలో ఇరు జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్‌ జరగనుంది. ఈ సీజన్‌ ఈ ఏడాది ఆగస్టులో బంగ్లాదేశ్‌తో జరిగే రెండు టెస్టులతో ఆరంభమవుతుంది. వచ్చే ఏడాది మార్చి లో ఇంగ్లండ్‌తో జరిగే మెల్‌బోర్న్‌ 150వ వార్షికోత్సవ టెస్టుతో ముగియనుంది. మొత్తంగా ఆసీస్‌ జట్టు 12 టెస్టులు, 8 పరిమిత ఓవర్ల మ్యాచ్‌లు ఆడనుంది.

ఇవి కూడా చదవండి:

ప్రేక్షకులు లేకుండానే పీఎస్ఎల్.. అభిమానులకు మొహ్సిన్ నఖ్వీ క్షమాపణలు

చార్టర్డ్ ఫ్లైట్ డిమాండ్.. విరాట్ రియాక్షన్ ఇదే!

Updated Date - Mar 23 , 2026 | 06:26 AM