Share News

స్మార్ట్‌ సన్‌గ్లాసెస్‌పై నిషేధం

ABN , Publish Date - May 30 , 2026 | 02:01 AM

ఐపీఎల్‌లో స్మార్ట్‌ సన్‌గ్లాసె్‌స వాడకాన్ని బీసీసీఐ అవినీతి వ్యతిరేక విభాగం నిషేధించింది. రెండో క్వాలిఫయర్‌, ఫైనల్‌ మ్యాచ్‌ల్లో...

స్మార్ట్‌ సన్‌గ్లాసెస్‌పై నిషేధం

న్యూఢిల్లీ: ఐపీఎల్‌లో స్మార్ట్‌ సన్‌గ్లాసె్‌స వాడకాన్ని బీసీసీఐ అవినీతి వ్యతిరేక విభాగం నిషేధించింది. రెండో క్వాలిఫయర్‌, ఫైనల్‌ మ్యాచ్‌ల్లో ఆటగాళ్లతో పాటు మ్యాచ్‌ అఫీషియల్స్‌, సహాయక సిబ్బంది వీటిని వాడకూడదని స్పష్టం చేసింది. ఈ స్మార్ట్‌ ఐ గ్లాసెస్‌ ద్వా రా ప్రత్యక్ష ప్రసారం, సందేశాలుపంపడం, ఆడియో, వీడి యో కాల్స్‌ చేసే సామర్థ్యం కూడా ఉంటుందని పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

కేన్‌ విలియమన్స్‌ వరల్డ్ రికార్డ్

వైభవ్‌కు బౌలింగ్ చేయడం అంత ఈజీ కాదు: ప్యాట్ కమిన్స్

Updated Date - May 30 , 2026 | 02:01 AM