Share News

యువ చాంపియన్లకు రూ. 7.5 కోట్ల నజరానా

ABN , Publish Date - Feb 08 , 2026 | 06:05 AM

అండర్‌-19 ప్రపంచక్‌పలో చాంపియన్‌గా నిలిచిన యువ భారత జట్టుకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. రూ. 7.5 కోట్లు రివార్డుగా...

యువ చాంపియన్లకు రూ. 7.5 కోట్ల నజరానా

న్యూఢిల్లీ: అండర్‌-19 ప్రపంచక్‌పలో చాంపియన్‌గా నిలిచిన యువ భారత జట్టుకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. రూ. 7.5 కోట్లు రివార్డుగా ఇస్తున్నట్టు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా శనివారం వెల్లడించారు. టీమిండియా జింబాబ్వేలోని హరారే వేదికగా శుక్రవారం జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్‌ను ఓడించి ఆరోసారి ప్రపంచకప్‌ను దక్కించుకున్న సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి:

అండర్-19 ప్రపంచ కప్ విజేత భారత్

టీ20 ప్రపంచ కప్ 2026: తొలి మ్యాచుకు బుమ్రా దూరం!

Updated Date - Feb 08 , 2026 | 06:05 AM