‘రెస్ట్’ జట్టులో అవనిష్, సుమిత్
ABN , Publish Date - Sep 24 , 2026 | 05:44 AM
కల్నల్ సీకే నాయుడు ట్రోఫీ తాజా విజేత తమిళనాడు జట్టుతో తలపడే రెస్టాఫ్ ఇండియా అండర్-23...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): కల్నల్ సీకే నాయుడు ట్రోఫీ తాజా విజేత తమిళనాడు జట్టుతో తలపడే రెస్టాఫ్ ఇండియా అండర్-23 బృందాన్ని బీసీసీఐ బుధవారం ప్రకటించింది. ఈ జట్టుకు ప్రియాన్షు సారథిగా, రఘువంశీ వైస్ కెప్టెన్‌గా నియమితులయ్యారు. ఈ జట్టులో తెలుగు క్రికెటర్లు అవనీష్ రావు (తెలంగాణ), గొల్లపూడి సుమిత్ (ఆంధ్ర)లకు చోటు దక్కింది. వచ్చేనెల 1 నుంచి 4 వరకు చెన్నైలో ఈ మ్యాచ్ జరగనుంది.
ఇవీ చదవండి:
ఎన్నికల కమిషన్‌లో విభేదాలపై దుమారం.. ఖండించిన ఈసీ
ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య ఘటన.. ప్రొఫెసర్‌పై కేసు