పాక్ 232 ఆలౌట్
ABN , Publish Date - May 18 , 2026 | 02:51 AM
పాకిస్థాన్‌తో తొలి టెస్టులో నెగ్గిన బంగ్లాదేశ్ రెండో టెస్టులోనూ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. ఆదివారం పాక్ తమ తొలి ఇన్నింగ్స్‌లో...
బంగ్లా రెండో ఇన్నింగ్స్ 110/3
సిల్హెట్: పాకిస్థాన్‌తో తొలి టెస్టులో నెగ్గిన బంగ్లాదేశ్ రెండో టెస్టులోనూ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. ఆదివారం పాక్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 232 పరుగులకు ఆలౌటైంది. బాబర్ ఆజమ్ (68), సాజిద్ (38) మాత్రమే రాణించారు. 46 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన బంగ్లా రెండో రోజు ఆట ముగిసే సరికి 110/3 స్కోరుతో నిలిచింది. ప్రస్తుతం 156 పరుగుల ఆధిక్యంలో ఉన్న బంగ్లా తొలి ఇన్నింగ్స్‌లో 278 రన్స్ చేసింది.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ 2026: విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు
సీఎస్కే-ఎస్ఆర్‌హెచ్: ధోని ఐపీఎల్‌కు వీడ్కోలు పలుకనున్నాడా?