Share News

మూడో వన్డేలో పాక్‌ ఓటమి

ABN , Publish Date - Mar 16 , 2026 | 02:20 AM

పాకిస్థాన్‌తో మూడు వన్డేల సిరీ్‌సను బంగ్లాదేశ్‌ 2-1తో సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన ఆఖరి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ 11 పరుగులతో ఓడింది. తొలుత...

మూడో వన్డేలో పాక్‌ ఓటమి

బంగ్లాదేశ్‌దే సిరీస్‌

మీర్పుర్‌: పాకిస్థాన్‌తో మూడు వన్డేల సిరీ్‌సను బంగ్లాదేశ్‌ 2-1తో సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన ఆఖరి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ 11 పరుగులతో ఓడింది. తొలుత బంగ్లా 50 ఓవర్లలో 290/5 స్కోరు చేసింది. తన్జిద్‌ హసన్‌ (107) సెంచరీతో చెలరేగాడు. హారిస్‌ రౌఫ్‌ 3 వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో పాక్‌ 50 ఓవర్లలో 279 రన్స్‌కు ఆలౌటైంది. సల్మాన్‌ ఆఘా (106) శతకంతో పోరాడాడు. టస్కిన్‌ అహ్మద్‌ 4, ముస్తాఫిజుర్‌ 3, నహీద్‌ 2 వికెట్లు సాధించారు.

ఇవి కూడా చదవండి:

న్యూజిలాండ్‌పై దక్షిణాఫ్రికా సూపర్ విక్టరీ

ఆ ఇద్దరు టాప్ ఆర్డర్‌లో ఆడటం కష్టం.. ముంబై జట్టుపై హర్భజన్ కీలక వ్యాఖ్యలు

Updated Date - Mar 16 , 2026 | 02:20 AM